Menu

Dhanekula Venkateswar Rao

Dhanekula Venkateswar Rao

Alaraju Palanati Charitratmaka Natakam - Dhanekula Venkateswarao

Quantity

Product details

ఇప్పటికి అనేక పరిషత్లలో బహుమతులు గెలుచుకుంది. 
ఉత్తమ ప్రదర్శనలుగా 8 సార్లు బంగారు నంది. ఒకసారి వెండి నంది, ఒకసారి కాంస్య నంది గెలుచుకుంది. 
మా నటీనటులు ఇప్పటికి 37 కాంశ్యనందులు అందుకున్నారు. 
2006లో జనవరిలో తిరుపతి నాటకోత్సవాలలో మొత్తం 5 నందులను గెలుచుకున్నాము. ఇది ఒక రికార్డు. 
ధనేకుల వెంకటేశ్వరరావు గారి రచన "పలనాటి భారతం” 
⚫ఉత్తమ ప్రదర్శన బంగారు నంది 
⚫ఉత్తమ దర్శకుడు - కాంశ్య నంది 
⚫ఉత్తమ నటుడు - కాంశ్య నంది 
⚫ఉత్తమ నటి -కాంశ్య నంది 
⚫ఉత్తమ ఆహార్యం - కాంశ్య నంది 
అలరాజు పలనాటి చారిత్రాత్మక నాటకము 
ధనేకుల వెంకటేశ్వరరావు

You may also like

Search
Home
Shop
Bag
Account