Menu

Vanguri Foundation of America

Vanguri Foundation of America

America Telugu Kathanika Eleventh Volume

Quantity

Product details

కొందరు రచయితలు చాలా మంది - దూరంగా నుంచుని అన్ని పాత్రల మనస్సులలోని ఆలోచనలు తమకి తెలిసున్నట్లు, ఎక్కడ ఎవరున్నారో, ఏం పనిచేస్తున్నారో వివరంగా చెప్పగలిగినట్లు, వాళ్ల పుట్టుపూర్వోత్తరాలన్నీ తమకి తెలిసున్నట్లు, వాళ్ల మధ్య జరుగుతున్న సంభాషణలు తూచ తప్పకుండా మనకి వినిపిస్తుంటారు. ఈ పద్ధతిలో రచయిత తనకి తోచినప్పుడు కొంతసేపు కథ నడిపించటం ఆపేసి ఈ కబుర్లు, ఆ కబుర్లు చెప్పి మళ్లీ మొదలు పెట్టవచ్చు, పెద్ద పెద్ద కథలు, నవలలు వ్రాసేవాళ్లు వాడుకునే పద్ధతి ఇది.

ఈ సంకలనంలో కథలు చాలా వరకు ప్రవాసాంధ్రుల జీవితాలకి సంబంధించినవి. మాతృదేశాభిమానంతో కొన్ని మధుర స్మృతులు కలిపి వ్రాసినవి, కేవలం ఊహాగానాన్ని విస్తృతంగా వాడుకున్నవీ ఉన్నాయి. దేవుళ్లు, దేవతలు మనలాంటిమనుషులనే కథలు కొన్ని, సృజనాత్మక శక్తి రసవంతంగా ప్రవహించిన కథలు ఇవి!

ఈ రచయితలందరూ ముందు ముందు ఇంకా ఇలాంటి కథలు వ్రాస్తారని నూతన వస్తువులు, కొత్త పోకడలతో సాహిత్యాన్ని అలంకరిస్తారని ఆశిద్దాం.

పెమ్మరాజు వేణుగోపాలరావు

అట్లాంటా, జార్జియా, జూన్ 9, 2010

You may also like

Search
Home
Shop
Bag
Account