Menu

Vanguri Foundation of America

Vanguri Foundation of America

America Telugu Kathanika Second Volume

Quantity

Product details

పూర్వజన్మ, పునర్జన్మల గురించి మన హిందూ సాంప్రదాయంలో ధైర్యంగా మాట్లాడుకోవడం మామూలు. ఆఫ్టర్ లైఫ్, రియింకార్నేషన్ల గురించి కుతూహలంగా కబుర్లు చెప్పుకోని వారెవరు? ప్రపంచం అన్ని చోట్ల ఉన్నారు. 
మన ఆత్మ, దాని పరిణామాలు ఇతివృత్తంగా పెద్ద కథ వ్రాశారు విశ్వనాథ అచ్యుత దేవరాయలు. చారిత్రక పరిస్థితుల కల్పన వీరి పద్ధతి. 
మరొక కొత్తపాత్రని సృష్టించకుండా, ‘అలసాని పెద్దన’ జీవితం ఇతివృత్తంగా గ్రహించి, ఆయనని మళ్ళీ ఒకసారి మనమధ్యకి తీసుకొచ్చారు విజయశ్రీ. 
సుదర్శనరాజ్ కథ పూర్వ జన్మ విశేషాలు మరచిపోని ఒక చిన్నవాడిని గురించి, మన సంస్కృతి, సాంప్రదాయాలలో కర్మసిద్ధాంతానికున్న ప్రాధాన్యతని ఈ కథలో చక్కగా ఉపయోగించుకున్నారు. 
సామాజిక స్పృహతోనూ, కల్పనా చాతుర్యంతోనూ రచిస్తున్న ఈ రచయితలు తమ కృషిని నిరాఘాటంగా సాగిస్తారని ఆశిద్దాం. రచయిత సృష్టికర్త, పరిశోధకుడు, మార్గదర్శకుడు కావలసిన సమయమిది. 

పెమ్మరాజు వేణుగోపాలరావు 
అట్లాంటా, జార్జియా             నవంబరు, 1995

You may also like

Search
Home
Shop
Bag
Account