Search for products..

Home / Categories / Biography /

మానవనీయతకు మల్లెపూదండ - డాక్టర్ కాసరనేని సదావివరావు (జీవన సాఫల్య అమృతోత్సవ ప్రత్యేక సంచిక)

మానవనీయతకు మల్లెపూదండ - డాక్టర్ కాసరనేని సదావివరావు (జీవన సాఫల్య అమృతోత్సవ ప్రత్యేక సంచిక)




Product details

మానవనీయతకు మల్లెపూదండ
డాక్టర్ కాసరనేని సదాశివరావు గారు
జీవన సాఫల్య అమృతోత్సవ ప్రత్యేక సంచిక
డాక్టర్ గారికి 85 ఏళ్లు నిండాయి.
86వ వసంతంలోకి పాదం మోపే సమయంలో చిలుకలు ఛిద్రమైపోయిన వర్తమానానికి ఓ మహానీయుని జీవితాన్ని
‘‘పాఠంగా చెప్పడానికి ఒక మరోదాత్త మనీషికి అడుగుజాడగా రూపించడానికి’’
డాక్టర్ సదాశివరావుగారి జీవన సాఫల్య అమృతోత్సవాన్ని 2008 అక్టోబర్ 11, 12, 13 తేదీలలో గుంటూరు నగరంలో ఆత్మీయంగా నిర్వహించారు.
ఈ శుభసమయంలో ‘మానవీయతకు మల్లెపూదండ’ అనే ప్రత్యేక సంచికను
ఒక మధురజ్ఞాపికగా తీర్చిదిద్ది డాక్టరుగారి అభిమానులకు అపురూప కానుకలా అందిస్తున్నాం.

 

 


Similar products


Home

Cart

Account