Menu

Dr. Kasaraneni Sadasiva Rao

Dr. Kasaraneni Sadasiva Rao

డాక్టరమ్మ గారు - కాసరనేని జయప్రదాంబ

Quantity

Product details

రచయిత్రి జయప్రదాంబ గారి కథలు, కవితలు కూడ యిందు పొందుపరచాలనుకున్నా, అవి లభించకపోవటం వలన అలా చేయలేక పోయాము. మా యత్నాలు ఫలిస్తే వానిని వేరే ప్రచురిస్తాము. ఇందులో ఆవిడ వ్రాసిన వ్యాసాలు రెండు - అసంపూర్ణాలు చేర్చాము.
మీ చేతికి యీ చిరుకానుక నందించటానికి తోడ్పడిన సూత్రధారులెందరో! వారందరు ఆత్మీయులే కనుక వారికి పేరుపేరున కృతజ్ఞత అందించటం లేదు. మా అమ్మ, మీ డాక్టరమ్మగారి స్వీకరించండి యీ జ్ఞాపిక.                -రమాబాల 

You may also like

Search
Home
Shop
Bag
Account