Product details
ఇవ్వాళ ఏ పేపరు చదివినా యువతుల విడాకులు, ఆత్మహత్యలు, యువతీ యువకుల మధ్య ఆకర్షణలు, ప్రేమలు, వాటి వైఫల్యాలు. ఆ తర్వాత మానసిక సంక్షోభాలు, తల్లిదండ్రుల ఆక్రోశాలు, సమాజం మారాలంటూ సందేశాలు... ఇవేవార్తలు. ఆ సమస్యలు మనస్సుల లోతుల్లోకి వెళ్ళాయి. వాటిని గూర్చి ఎక్కువగా ఆలోచించటమే కాకుండా, లోతుగా అధ్యయనం చేయటం అవసరం అనిపించింది. చేశాను కూడ. అప్పుడు ఆలోచనలలోకి వచ్చిందే ఆడ మగవారి మధ్య కొనసాగుతున్న అసమానతలు, మగువల మనోవ్యథలు సంఘర్షణలు గురించిన ఒక కథా సంకలనాన్ని తీసుకురావాలి అనే ఆలోచన!
-- నన్నపనేని అయ్యన్‌రావు
Similar products