Menu

Jakkampudi Sitarama Rao

Jakkampudi Sitarama Rao

Kakateeya Nayakulu_ఎన్ జి రంగా, (Tr)Jakkampoodi సీతారామారావు_1997

You save ₹50
Quantity

Product details

ఈ గ్రంథమున "సంస్కృత శాసనము”లను ఆంధ్రీకరించిన వారు బహుభాషా వేత్తలు, బహుగ్రంథకర్తలు, సహృదయులగు మాన్యమిత్రులు కీ.శే. శ్రీపులిచెర్ల సుబ్బారావు గారు. ముద్రణ పర్యవేక్షణ అంతయు వారి చేతిమీదుగనే జరిగినది. ముఖచిత్ర రచన చేసినవారు మిత్రులు శ్రీ పులిచెర్ల సాంబశివరావుగారు జె.కె.సి. కళాశాల ఆంధ్రోపన్యాసకులు.
ఈ అనువాదమున అడుగడుగునా ప్రోత్సహించి తగు సలహా సానుభూతులు. అందించిన సోదరులు “రసజ్ఞులు" (కీ.శే. శ్రీ గుంటుపల్లి నాగేశ్వరరావు, ఎం.ఏ., (ఆంగ్లభాషోపన్యాసకులు, జె.కె.సి. కళాశాల), ఆధునికాంధ్ర నాటకరంగ నిర్వహణాధురీణులు, కాకతీయ కళాపరిషత్ కార్యదర్శి నాకత్యంత ఆప్తుడైన చిరంజీవి కందిమళ్ళ సాంబశివరావు. ఎం.ఏ., పిహెచ్.డి. గార్లకు నా కృతజ్ఞతలు.
ఇది నా కానక కన్న కాన్సు.
పూజ్య రంగాజీ భక్తాంఘ్రరేణువునగు నేను చేసిన ఈ సాహసమున ఏమయిన "ప్రమాదము"లున్న క్షంతవ్యుడను
అనువాదకుడు

You may also like

Search
Home
Shop
Bag
Account