Madana Sundari (A dance Drama in Telugu) - Manchiraju Venkata Rao
Product details
వ్యక్తిగత రచయితల సృజనాత్మక రచనలను ప్రోత్సహించి ప్రచురించాలన్నదే మా కోరిక. మా ప్రయత్నాలు తెలుగు సమాజానికి చెందిన రచయితలకు ప్రేరణనిస్తూ, వారు తమ సాహిత్య సృజనను వంగూరి ఫౌండేషన్ ద్వారా ప్రచురించడంలో ఉత్తేజాన్నిస్తాయని ఆశిస్తున్నాము. సృజనాత్మక ప్రతిభను ఆస్వాదించే, అభినందించే పాఠకులందరికీ మా ప్రచురణలను అందజేయడంలో మాకు ఆనందం కలుగుతుంది. మా ప్రధాన సంపాదకులు డాక్టర్ పెమ్మరాజు వెంకటగోపాలరావు పర్యవేక్షణలో వెలువడే ప్రతి పుస్తకానికి వంగూరి ఫౌండేషన్ , దాని దాతల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.
మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించినందుకు మంచిరాజు కుటుంబానికి ధన్యవాదములు తెలుపుతున్నాము. ఉత్తర అమెరికా తెలుగు సాహిత్య ప్రపంచంలో మేము ఈ ప్రచురణతో మరొక మైలురాయిని సృష్టించడంలో ఆనందిస్తున్నాము.
ఫిబ్రవరి 16, 1996
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా