Product details
నాయకులుగా చెలామణి అవుతున్న వాళ్ళు రాజకీయాల్లో ఈ రోజుల్లో కో కొల్లలు. అయితే కొద్దిమంది మాత్రమే నాయకులుగా మిగిలిపోతారు.
వచ్చేతరానికి కూడా అధికారంతో నిమిత్తం లేకుండా పిలవబడతారు.
తరాలుగా వాళ్ళు ఎట్లా అవకాశాలను వినియోగించుకొని నాయకులుగా తీర్చిదిద్దుకుంటారు.
అందరిలాగానే మొదలై ఎన్నో అవరోధాలను ఎదుర్కొని ఎన్నో ఆలోచనలు చేసి ముందు చూపుతో భవిష్యత్ బాటల గూర్చి ఆలోచిస్తారు.
అది అంతా ఎట్లా, ఎప్పుడు మొదలవుతుందో అనే విషయం గురించే ఈ పుస్తకం.
నారా చంద్రబాబు నాయుడు ఏ విధమైన కృషితో నాయకుడుగా ఎట్లా తన్ను తాను మల్చుకున్నాడు అనేదే. క్లుప్తంగా నాకు స్వయంగా తెలిసిన విషయాల ఆధారంగా వ్రాసింది.
Similar products