Manavatha Murthy - Tirumala Ramachandra
Product details
తిరుమల రామచంద్ర గారు పలు సందర్భాల్లో మా నాన్నగారి గురించి వ్రాసిన అనేక వ్యాసాలను ఒక సంపుటిగా ప్రచురించే అవకాశం ఈ రోజు కలిగింది. దివిసీమ ఉప్పెన సమయంలో మా నాన్నగారు నిర్వహించిన పాత్ర గురించి ప్రస్తుతిస్తూ, “మానవతామూర్తి శ్రీ మండలి” అని ఒక వ్యాసం వ్రాశారు. "అహంభో అభివాదయే” గ్రంథంలో ఇది చోటు చేసుకుంది. ఆ వ్యాసంలో రామచంద్రగారు ఉటంకించిన విషయాలను ఆ తరువాత చాలామంది వ్యాసకర్తలు ఉదహరించారు.
డా. మండలి బుద్దప్రసాద్