Marapurani Manishi Sri Mandali Venkata Krishnarao Mandali Foundation
Product details
ఎంత మందికి సహాయాలు చేశారో నాకు తెలుసు. తండ్రిని మించిన కొడుకు అంటే అలనాడు వెంగళరావుగారి ప్రభుత్వంలో విద్యాశాఖా మంత్రిగా ఉన్న మండలి కృష్ణారావుగారు ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో రచయితలకు, చిత్రకారులకు, సంగీత, నృత్య కళాకారులకు, విద్యా సంస్థలకు ఎనలేని సహకారాలు చేస్తూ జీవితాన్ని ప్రజాక్షేమానికే ఉపయోగించారో, అలానే ఈనాడు మండలి బుద్దప్రసాదారు కూడా- ఒకే ఒక వ్యక్తిగా కొన్ని దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కళాకారులందరికీ సహాయకారులుగా ఉంటూ, అండగా ఉన్నారు దశాజ్ఞాల తరబడి. ఏక కంఠంతో ఈ సృజనాత్మక కళాకారులందరు చెప్పేది, ఒకే ఒక్క వ్యక్తి పేరు - అది శ్రీ మండలి బుద్ధప్రసాద్గారు.