పురాణాలలో ఆదర్శ కథలు - డా।। యల్లాప్రగడ మల్లికార్జునరావు
Product details
భారత జనజీవనానికి పురాణాలు జీవగర్రలు. ఆ పురాణాలందించే సంప్రదాయాలు మానవాళికి జ్ఞానదీపికలు. ఈ విషయాన్ని తెలియచెప్పేందుకే మచ్చుకి కొన్ని పురాణాలు, అవి వివరించే సంప్రదాయాంశాలతో ఈ పుస్తకం రూపొందింది. పురాణాలన్నీ శోధించాలంటే ఎవరికైనా చాలా సమయమే పడుతుంది. అంత సమయాన్ని పాఠకులు వృధా చేసుకోకుండా కొన్ని పురాణాలలో చెప్పటం జరిగింది. ఇవన్నీ విలువైన విషయాలేనని పండితులు, పెద్దలు చాలామంది స్పష్టం చేశారు. అందుకే వాటినన్నిటినీ ఇక్కడ మీకు అందిస్తున్నాను.
ఇట్లు
రచయిత