Menu

Vanguri Foundation of America

Vanguri Foundation of America

Rendova Jaatiya Yuvataram Telugu Sahitya Sammelanam

Quantity

Product details

విద్యార్థులూ, సుమారు 35 సంవత్సరాల లోపు వయస్సు గల రచయితలూ, కవులూ, సాహిత్యాభిలాషులూ, తెలుగు భాషాభిమానులు మాత్రమే వేదిక పై పాల్గొనే విధంగా ఈ ‘‘రెండవ యువ తరం జాతీయ స్థాయి తెలుగు సాహిత్య సమ్మేళనం’’ రూప కల్పన జరిగింది.
యువతరానికి సాహిత్య స్ఫూర్తి ప్రదాతలుగా ప్రముఖ సాహితీవేత్తలు శ్రీ భువన చంద్ర, శ్రీ తనికెళ్ళ భరణి, శ్రీ ఖదీర్ బాబు విచ్చేయడం ముదావహం.
యువతరానికి పెద్ద పీట వేసి వారిలో సాహిత్యాభిలాషని పెంపొందించే ఉద్దేశ్యం తో నిర్వహించబడుతున్న ఈ సాహిత్య సమ్మేళనం విజయవంతంగా జరగడానికి కారకులైన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాం.

భవదీయులు,

వంగూరి చిట్టెన్ రాజు (అధ్యక్షులు, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా)

You may also like

Search
Home
Shop
Bag
Account