Product details
"సదాశివమ్" డాక్టర్ కాసరనేని సదాశివరావుగారి జీవనగానం. ఒక సరసహృదయుని సంభాషణం, ఒక మేధావి ఆలోచనా స్రవంతి. ఒక సేవాతతురుని సదయ హృదయస్పర్శ.
సదాశివుడు బోళాశంకరుడు-అడిగినదే తడవు వరాల వర్షమే: సదాశివుడు గరకంఠుడు-విషాన్ని కంఠంలో దాచిన లోకకళ్యాణ ప్రదాత, డాక్టర్ సదాశివరావు గారి తొలిపేరు ‘‘సదాశివుడు’’. ఆ పేరు పెట్టినవారికి ఆనాడే తెలుసు-ఆది స్థారాక నామధేయమవుతుందనీ, ఆయన జీవితం ‘‘జయప్రద’’ మవుతుందనీ.....
Similar products