Product details
ఈ పద్యాలు 6-10 తరగతుల విద్యార్థులకు పాఠ్యగ్రంథాలలో భాగంగా చేర్చవలసిన సూక్తులు. కంఠతా పట్టించవలసిన పద్యాలు.
రచనాశైలి, పదబంధకల్పన, అనువాద సరళి అనే త్రివేణి సంగమంలో మనం తడిసి ముద్ద అవుతాం. పునీతులమవుతాం. ముందుకు పదండి. అధ్యాపకుడు, కవి, విమర్శకుడు । అనే ముప్పేట బంధం మనల్ని కట్టి పడేస్తుంది.
Similar products