Menu

Satakamulu

Satakamulu

Sneha Geethalu - Bhusurapalli Venkateswarlu

Quantity

Product details

ఈ పద్యాలు 6-10 తరగతుల విద్యార్థులకు పాఠ్యగ్రంథాలలో భాగంగా చేర్చవలసిన సూక్తులు.  కంఠతా పట్టించవలసిన పద్యాలు.  

రచనాశైలి, పదబంధకల్పన, అనువాద సరళి అనే త్రివేణి సంగమంలో మనం తడిసి ముద్ద అవుతాం.  పునీతులమవుతాం.  ముందుకు పదండి.  అధ్యాపకుడు, కవి, విమర్శకుడు ।  అనే ముప్పేట బంధం మనల్ని కట్టి పడేస్తుంది.  

భూసురపల్లి బుధజన కల్పవల్లి  

ఆయన కలం వెంట పరుగులు తీసిన 

508 ఆటవెలదులు సాహితీ రంగస్థలంపై

నాట్యమాడే ఆటవెలదులు

భూసురపల్లీ ! ధన్యోస్మి !

ఆర్.  అనంతపద్మనాభరావు

సెల్‌ : 98665 86805, హైదరాబాద్

 

You may also like

Search
Home
Shop
Bag
Account