Product details
స్వధర్మ సేవా సంస్థ
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం, బృందావన్ గార్డెన్స్ -522006.
“మానవ సేవే మాధవసేవ" అనే సదాశయంతో గుంటూరులో పురప్రముఖులచే 2008 సం॥లో నెలకొల్పబడిన సంస్థ, స్వధర్మ సేవా సంస్థ.
"క్రియాసిద్ధిః సత్త్యే భవతి మహతాం నోపకరణే"
మంచి లక్ష్యాన్ని ముందు నిర్థారించుకుంటే కావలసిన ఉపకరణాలు వాటంతటవే సమకూరుతాయి అనే విశ్వాసంతో స్వధర్మ సేవా సంస్థ ఈ బృహత్ ప్రయత్నానికి పూనుకొన్నది.
సంస్థ ఆశయాలు:
1) గ్రంథాలయాలను తీర్చిదిద్దుట
2) నిరక్షరాస్యత నిర్మూలన
3) పర్యావరణ పరిరక్షణ
4) ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ
5) సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం
6) మూఢవిశ్వాసాలను పారద్రోలడం
7) శ్మశానాల ఆధునీకరణకు సహకారాన్నందించడం
8) 'గ్రీన్ గుంటూరు-గ్రేట్ గుంటూరు' అనే ప్రధాన ఆశయంతో కూడా పనిచేయడం
మొదలైనవి.
Similar products