Menu

Mandali Venkata krishna Rao

Mandali Venkata krishna Rao

Telugu Jaathi Spoorthipradhata - Mandali Venkata Krishnarao

Quantity

Product details

2007 ఆగస్టు 4వ తేదీన ఏర్పాటైన ఈ పురస్కార ప్రదానోత్సవ సందర్భంగా కీ.శే. మండలి వెంకట కృష్ణారావు గారి జీవిత విశేషాలతో ఒక లఘు గ్రంథాన్ని వెలువరించాలని భావించడమైంది. ఈ గ్రంథ రచనా బాధ్యతను ప్రముఖ రచయితబాలల అకాడమీ పూర్వపు కార్యదర్శి శ్రీ బుడ్డిగ సుబ్బరాయన్గారికి అప్పగించడమైంది. వారు అతి తక్కువ కాలంలో ఎంతో శ్రమకోర్చి ఈ రచనను తీర్చిదిద్ది అందించారు. వారికి విశ్వవిద్యాలయం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనిని ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ డా॥ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారికి కృతజ్ఞతాంజలులు. ఈ పురస్కారానికి నిధులు సమకూర్చిన ఎస్.కె. ఫౌండేషన్విశాఖ వారికిముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాడిపరిశ్రమపశు సంవర్ధక,

మత్స్యశాఖామాత్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్గారికికృష్ణాజిల్లా పరిషత్ ఛైర్మన్ఎస్.కె. ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ కుక్కల నాగేశ్వరరావుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకం పఠితలకు స్ఫూర్తిదాయకం కాగలదని ఆశిస్తున్నాను.

ఎ. మంజులత

You may also like

Search
Home
Shop
Bag
Account