Product details
శ్రీ వి. ఆర్. నార్ల జీవితాన్ని మోనోగ్రాఫ్ రాయమని తెలుగు విశ్వవిద్యాలయం వైనా ఛాన్స్‌లర్ ఆచార్య తూమాటి దొణప్పగారు 1986 ఉగాది నాడు నార్ల పరిశోధనా సంస్థ శంకుస్థాపన (హైదరాబాద్) సందర్భంగా అడిగారు. దాని ఫలితమే నార్లపై ఈ మోనోగ్రాఫ్. ఉత్తరోత్తరా విపులమైన జీవిత చరిత్ర రాయవలసి ఉంది.
Similar products